గుత్తిని కరువు మండలంగా ప్రకటించాలని తహసీల్దార్ కు వినతి

63பார்த்தது
గుత్తిని కరువు మండలంగా ప్రకటించాలని తహసీల్దార్ కు వినతి
గుత్తి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ సోమవారం గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ మండల కార్యదర్శి రామదాసు మాట్లాడుతూ.. గుత్తి మండలంతో పాటు మరో 31 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி