గుత్తి: పునరావాస కేంద్రాలకు జనాల తరలింపు

85பார்த்தது
గుత్తి: పునరావాస కేంద్రాలకు జనాల తరలింపు
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి ఆర్ ఎస్ లో పాత ఇళ్లల్లో నివాసముండే సుమారు 10 కుటుంబాలను బుధవారం మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా ఆధ్వర్యంలో మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు గుత్తి ఆర్ఎస్ లోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు జనాలను తరలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி