తుంగభద్రకు డ్యామ్ కు భారీగా వరద

69பார்த்தது
తుంగభద్రకు డ్యామ్ కు భారీగా వరద
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి మరోసారి వరద నీరు పోటెత్తింది. దీంతో ఆదివారం డ్యాం 20 క్రస్ట్ గేట్లను 2. 5 అడుగుల మేర పైకెత్తి 74, 376 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 84, 141 క్యూసెక్కులు ఉండగా అన్ని కలుపుకుని వచ్చిన నీటిని వచ్చినట్లుగా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ మాసంలో కూడా ఇన్ ఫ్లో భారీగా ఉండటంతో డ్యాం నిండుకుండను తలపిస్తోంది.

தொடர்புடைய செய்தி