ఉపాధి కల్పన కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్

85பார்த்தது
ఉపాధి కల్పన కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్
అనంతపురం కోర్టు రోడ్డులో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అప్రెంటిషిప్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగాలన్నారు. సంకల్ప పథకం కింద వచ్చే నిధులను సరైన పద్ధతిలో వినియోగించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. జాబ్ మేళాను షెడ్యూల్ ప్రకారం నిర్వహించే విధంగా చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி