వజ్రకరూరు గ్రామంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమన్ని పాఠశాల విద్యార్థులు, అధికారులు, గ్రామస్తులతో కలసి ప్రారంభించారు సర్పంచ్ మోనాలిసా. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆచణాల కేశవ, సచివాలయ సిబ్బంది, వెలుగు సిబ్బంది, హెల్త్ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.