తరగతులను బహిష్కరించి విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్న దృశ్యం

75பார்த்தது
అనంతపురం నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెండవ శనివారం (సెలవు దినం) రోజు కూడా తరగతులను నిర్వహిస్తున్న నారాయణ, ఎస్ఆర్, శ్రీ చైతన్య, మరి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు.
సెలవు దినాల్లో సైతం తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న కార్పొరేటు, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాల్సిందిగా పిడిఎస్ఓ డిమాండ్ చేసారు.

தொடர்புடைய செய்தி