ఎసెన్షియా యాజమాన్యం పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి:సిఐటియు

71பார்த்தது
ఎసెన్షియా యాజమాన్యం పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి:సిఐటియు
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్‌ ప్రైమ్‌ లిమిటెడ్‌ ఫార్మా కంపెనీలో బుదవారం రియాక్టర్‌ పేలిన ఘటనలో యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటియూ డిమాండ్ చేసింది. గురువారం అచ్యుతాపురం జంక్షన్ లో సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము ఆధ్వర్యంలో రాస్తోరాకో నిర్వహించి ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ మరణించిన ఒక్కొక్క కార్మికుని కుటుంబానికి కోటి రూపాయాలు పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు.

தொடர்புடைய செய்தி