విశాఖ: 28న ధర్నాను జయప్రదంచేయాలి

69பார்த்தது
విశాఖ: 28న ధర్నాను జయప్రదంచేయాలి
విశాఖ జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ఈ నెల 28వ తేదీన జ్ఞానాపురంలోని జోన్‌-5 ఆఫీస్‌ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు శ్రావణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. కాంట్రాక్టు కార్మికుల జనరల్‌ బాడీ సమావేశం గురువారం మాధ‌వ‌ధార‌లో నిర్వహించారు. కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికుల వేతనాల నుంచి కట్‌ చేసిన 2 శాతం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డబ్బులను ఎస్‌ఎల్‌ఎఫ్‌లో పెట్టుకోవడం అన్యాయం అన్నారు.

தொடர்புடைய செய்தி