విశాఖ: ప్రొఫెసర్ సాయిబాబా మరణం ప్రభుత్వ హత్యే: దేవిశ్రీ

57பார்த்தது
విశాఖ: ప్రొఫెసర్ సాయిబాబా మరణం ప్రభుత్వ హత్యే: దేవిశ్రీ
మానవ హక్కుల నేత ప్రొఫెసర్ సాయిబాబా మరణం ప్రభుత్వ హత్యే అని ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ అన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రొఫెసర్ సాయిబాబా గీతాలాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబాను ప్రభుత్వం అకారణంగా పదేళ్లు జైలు జీవితం అనుభవించేలా చేసిందని, జైలు జీవితం గడిపిన అనంతరం చనిపోయారని అందుకే ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నా మన్నారు.

தொடர்புடைய செய்தி