పెందుర్తి: ఏడాదిలోగా పంచ గ్రామాల సమస్యకు పరిష్కారం

69பார்த்தது
సింహాచలానికి సంబంధించిన పంచ గ్రామాల సమస్యను ఏడాదిలోగా పరిష్కరిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం పెందుర్తి మండలం వేపగుంటలో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని అన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி