సీతమ్మధార: సింహాచలం దేవస్థానం భూమి స్వాధీనం

54பார்த்தது
సీతమ్మధార: సింహాచలం దేవస్థానం భూమి స్వాధీనం
సీతమ్మధార ప్రాంతంలో ఆక్రమణదారుల ఆధీనంలో ఉన్న రూ. 65 కోట్ల విలువగల పది ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానం అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ పది ఎకరాల భూమితో పాటు మరో 4460 చదరపు గజాల భూమికి సంబంధించి ఆక్రమణదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఈఓ త్రినాథరావు, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి దేవస్థానానికి చెందిన భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி