నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ సంయుక్త ఆధ్వర్యంలో హిస్టారికల్ టూర్ నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ పబ్లిక్ లైబ్రరీ డాక్టర్ విఎస్ కృష్ణ లైబ్రరీని బుధవారం సందర్శించారు. లైబ్రరీలో పురాతన వ్రాతప్రతులైనటువంటి భారత రాజ్యాంగం ఒరిజినల్ కాఫీ, రామానుజన్ తాళపత్ర గ్రంథాలను తిలకించారు.