దేవరాపల్లిలో ఉద్యోగులకు ఫిజియోథెరపీపై శిక్షణ

51பார்த்தது
దేవరాపల్లి ఎంపీడీవో కార్యా లయంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులకు ఫిజియోథెరపీపై సోమవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు పని ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలకు లోనవుతున్నందున, ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఫిజియోథెరపీ దోహదపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సువర్ణరాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி