విశాఖ: అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం

72பார்த்தது
విశాఖ: అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం
గిరిజన రైతులు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. విశాఖలోని జీసీసీ కార్యాలయంలో సోమవారం ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం నారా చంద్రబాబునాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ మన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పాటు అందిస్తుందన్నారు. సిఎం విజన్‌తో అరకు కాఫీ ప్రపంచ దేశాలకు విస్తరిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி