శంషాబాద్‌ నుండి విశాఖ ఇక నాలుగు గంట‌ల్లోనే

73பார்த்தது
శంషాబాద్‌ నుండి  విశాఖ ఇక నాలుగు గంట‌ల్లోనే
విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది. హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ లైన్ కు ముహుర్తం కుదిరింది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే వచ్చేయోచ్చు. దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య ఈ రైలైన ప్రవేశ పెట్టనుంది.

தொடர்புடைய செய்தி