విశాఖ: ప్రజా వేదికలో 328 అర్జీలు

77பார்த்தது
విశాఖ: ప్రజా వేదికలో 328 అర్జీలు
విశాఖ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 328 అర్జీలను ప్రజలు అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హరిచంద్ర ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி