విశాఖలో దంచికొట్టిన వాన

75பார்த்தது
విశాఖలో శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన కారణంగా ఉత్తరాంధ్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం భీమిలి, గాజువాక, పెందుర్తి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విశాఖ సాగర్ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఆది సోమవారాల కూడా ఓ మోస్తారు వర్షం కురుస్తుందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி