విశాఖలో కొండచిలువ హల్ చల్

77பார்த்தது
విశాఖలోని ఎంవిపి కాలనీ రైతు బజార్ సమీపంలో ఓ షాపులో భారీ కొండచిలువ సోమవారం రాత్రి గుర్తించారు. భయాందోళన చెందిన స్థానికులు స్నేక్ క్యాచర్ కిరణ్ కు ఫోన్ లో తెలియజేశారు. ఆయన వచ్చి అతి కష్టం మీద భారీ కొండచిలువను పట్టుకున్నారు. సుమారు పది మీటర్ల పొడవు ఉంది. దీనిని చూసేందుకు స్థానికులు గుమ్ముగూడారు. ఈ భారీ కొండచిలువను సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని కిరణ్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி