ఆదివారం మధ్యాహ్నం చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం బలిజపాలెం గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నూకలమ్మ కు స్వయంగా గ్రామానికీ వెళ్లిన చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు చేతులు మీదగా సీఎం రిలీఫ్ ఫండ్ ( ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం)ఇవ్వడంజరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ వైస్ ఎంపీపీ రావికమతం మండల పార్టీ అధ్యక్షులు రాజన్న, కొండనాయుడు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.