మంచినీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలి

64பார்த்தது
మంచినీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలి
తమకు రహదారి సౌకర్యం మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ. ఆదివారం రావికమతం మండలం టీ. అర్జపురం పంచాయితీ పరిధిలో గల పాతకోట్నబిల్లి మహిళలు నీటిలో చెట్లు నాటుతూ నిరసన తెలిపారు. అయితే గ్రానైట్ క్వారీల లారీలు మూలంగా రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన పర్యావరణ గ్రామసభను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி