విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు, బుధవారం అయన చోడవరంలో విలేకరులతో మాట్లాడుతూ. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు చేసి తర్వాత రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ప్రభుత్వం పూనుకుందని తెలిపారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్ల బీగిస్తె పగలకోట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చారన్నారు. స్మార్ట్ మీటర్లను అందరూ వ్యతిరేకించాలన్నారు.