చోడవరం: సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష సమ్మె

77பார்த்தது
చోడవరం: సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష సమ్మె
ఈనెల 25లోగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష సమ్మెకు దిగుదామని108 ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు. ఈ మేరకు గురువారం చోడవరం మండల కార్యాలయంలో తహసిల్దార్, ఎండిఓలకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఈనెల 11న రాష్ట్ర యూనియన్ ప్రతినిధులు విజయవాడలో ప్రభుత్వానికి, లేబర్ కమిషనర్ కి, అరబిందో నిర్వహణ సంస్థ వారికి సమ్మె నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி