ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

52பார்த்தது
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

தொடர்புடைய செய்தி