Alert: ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు

62பார்த்தது
Alert: ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు
ఏపీలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆరోగ్యశ్రీలో చికిత్సలు పొందే వారే 15 సంవత్సరాల్లో 70 శాతం పెరిగారు. 2009-2010లో 27,097 మంది ఉన్నారు. 2024-25లో (నవంబర్ వరకు) 46,223 మంది చికిత్స తీసుకున్నారు. వీరిలో ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా 28,725 మంది మహిళలు చికిత్స పొందగా పురుషులు 17,498 మంది ఉన్నారు. బాధిత మహిళల్లో 27 శాతం మంది రొమ్ము, 24 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు అంచనా.

தொடர்புடைய செய்தி