VIDEO: కువైట్‌ ప్రధానిని భారత్‌కు ఆహ్వానించిన మోదీ

ప్రధాని నరేంద్రమోదీ కువైట్‌ ప్రధాని షేక్‌ అహ్మద్‌ అల్‌ అబ్దుల్లా అల్‌ అహ్మద్‌ అల్‌ సబా ను భారత దేశానికి ఆహ్వానించారు. కువైట్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ షేక్‌ అహ్మద్‌ అల్‌ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశంపై ఆ సమావేశంలో చర్చించారు. రాజకీయ, వాణిజ్య, ఇంధన, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఎడ్యుకేషన్‌, టెక్నాలజీ, సాంస్కృతిక భాగస్వామ్యాలపై వీరిమధ్య చర్చ జరిగింది.

தொடர்புடைய செய்தி