2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్-5 తెలుగు హీరోలు వీరే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రం కోసం రూ. 300 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ వెల్లడించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ కోసం రూ.125 కోట్లు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్న మహేష్ బాబు సుమారు ₹125 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. RRR సినిమాలో రామ్ చరణ్ రూ.100 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி