అల్లు అర్జున్ అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా చర్చ

అల్లు అర్జున్ అరెస్టు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సోషల్ మీడియా, ప్రాంతీయ మాధ్యమాలతో పాటు హిందీ, ఆంగ్ల ప్రసార మాధ్యమాల్లో ఈ అంశం విస్తృతంగా చర్చ సాగుతోంది. అసలేం జరిగింది? పోలీసులు పెట్టిన కేసు ఏమిటి? ఏ సెక్షన్ల కింద ఎన్ని ఏళ్లు జైలు శిక్ష పడుతుంది? అసలు కేసు నిలుస్తుందా? బెయిల్ వస్తుందా? అనే మెరిట్స్‌పై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. పుష్ప అరెస్టు లోకల్ కాదు.. నేషనల్ ఇష్యూ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி