నాంపల్లి: రోడ్డు పై గుంతలను సొంత ఖర్చులతో పూడ్చిన సంజీవరెడ్డి రాజు

నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ విజయలక్ష్మి సినిమా థియేటర్ ముందు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను గుర్తించిన నాంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు ఆదివారం తన సొంత ఖర్చులతో కంకర మట్టి జెసిబితో గుంతలను పూడ్చి ప్రయాణికుల సమస్యలను తీర్చారు. పలువురు ప్రయాణికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி