మోహన్ బాబు ఇంటికి కూతురు లక్ష్మీ? అసలేం జరుగుతోంది!

HYD- జల్‌పల్లిలోని ప్రముఖ నటుడు మోహన్ బాబు ఫామ్‌హౌస్ వద్ద హైడ్రామా కొనసాగుతోంది. మోహన్ బాబుపాటు ఆయన భార్య, పుత్రుడు మనోజ్ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో మంచు విష్ణు అక్కడికి చేరుకోనున్నారని సమాచారం. అయితే ఇప్పటికే ఫామ్‌హౌస్ వద్ద విష్ణు, మనోజ్ తను బౌన్సర్లను సిద్ధంగా ఉంచడంతో అక్కడ ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మంచు లక్ష్మీ కొద్దిసేపటి క్రితమే ఫామ్‌హౌస్‌కు వచ్చి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

தொடர்புடைய செய்தி