బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలువురు సెలబ్రెటీల గురించి మాట్లాడారు. అలాగే జాతిపిత గురించి ప్రస్తావిస్తూ మహాత్మా గాంధీ కంటే సంగీత స్వరకర్త ఆర్‌డి బర్మన్ గొప్పవాడని అన్నారు. అదే విధంగా మహాత్మా గాంధీ పాకిస్థాన్ దేశానికి పితామహుడు అని భారత్‌కు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేయగా అవి కాస్త వైరల్‌గా మారాయి.