అల్లు అర్జున్ నువ్వు ఏమన్నా తీస్‌మార్‌ఖాన్ అనుకుంటున్నావా?: ఏసీపీ (వీడియో)

అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖాన్ అనుకుంటున్నాడా అని ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి ప్రశ్నించారు. అసలు అల్లు అర్జున్‌కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా అనేది ముందు డిక్లేర్ చేయమన్నారు. "పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి నువ్వు ఏమన్నా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నావా?నువ్వు మామూలు పౌరుడివి.. నీ ఆధార్ కార్డు ఎక్కడో ఉందో కూడా మాకు తెలియదు. ఏపీలో ఉందా, తెలంగాణలో ఉందా?" అని ఏసీపీ ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி