ఫ్యాన్స్ ముసుగులో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు: అల్లు అర్జున్

తన అభిమానులకు సినీ నటుడు అల్లు అర్జున్ కీలక విజ్ఞపి చేశారు. "నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా వుండాలని నా ఫ్యాన్స్‌కు సూచిస్తున్నాను." అని ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி