కొడంగల్‌ మెడికల్ కాలేజీలో వచ్చే ఏడాది నుంచే అడ్మిషన్లు: మంత్రి

సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఈ మేరకు మంత్రి సమాధానమిచ్చారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி