డెడ్ బాడీ పార్శిల్ కేసు.. వీడిన మిస్టరీ

AP: ప.గో. జిల్లా యండగండిలో మృతదేహం పార్శిల్ కేసులో మిస్టరీ వీడింది. వదిన ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ వర్మ ఓ అమాయకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శవం పేరుతో వదిన తులసిని భయపెట్టాలనుకున్నాడు. డెడ్ బాడీని పార్శిల్ చేసి అదే రోజు ఆస్తి పత్రాలపై సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు. శ్రీధర్ వర్మతో పాటు భార్యలు రేవతి, సుష్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி