రికార్డింగ్ డ్యాన్స్.. ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు

68பார்த்தது
రికార్డింగ్ డ్యాన్స్.. ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు
AP: సంక్రాంతి నేపథ్యంలో కోనసీమ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. అయితే దీనిపై వైసీపీ విమర్శలు కురిపించింది. కూటమి నేతల ప్రోత్సాహంతోనే అన్ని చోట్ల  అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా వేదికగా వైసీపీ విమర్శలు చేసింది. సదరు రికార్డింగ్ డ్యాన్స్‌ను ఆపేందుకు ప్రయత్నించిన పోలీసుపై కూడా పలువురు దాడి చేశారని పేర్కొంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி