మాజీ సీఎం యడియూరప్ప బెయిల్ పొడిగింపు

57பார்த்தது
మాజీ సీఎం యడియూరప్ప బెయిల్ పొడిగింపు
ఓ బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించి కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్‌ను కర్ణాటక హైకోర్టు తాజాగా పొడిగించింది. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ యడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. 2024 ఫిబ్రవరిలో బెంగళూరు నివాసంలో తన 17 ఏళ్ల కూతురుని యడియూరప్ప వేధించారంటూ ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఈ కేసు నమోదైంది.

தொடர்புடைய செய்தி