మహా కుంభమేళాలో ఆకట్టుకుంటోన్న స్పెషల్ బాబాలు

69பார்த்தது
మహా కుంభమేళాలో ఆకట్టుకుంటోన్న స్పెషల్ బాబాలు
మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అద్భుతమైన మతపరమైన సమావేశం. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనుంది. ఇక మహా కుంభమేళాకు వచ్చిన స్పెషల్ బాబాలు ఆకట్టుకుంటున్నారు. అందులో ఐఐటియన్ బాబా, 14 ఏళ్లుగా ఒక చేయిని పైకి ఎత్తి అలాగే ఉంచేసిన రాధే పురీ బాబా, పురాతన కారులో వచ్చిన అంబాసిడర్ బాబా, తలపై వరి, మిల్లెట్ మొక్కలు పెంచే అనాజ్ వాలే బాబా, చాయ్ వాలే బాబాలు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி