ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న మాన్యుమెంటల్ సేల్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు అభిస్తున్నాయి. ఐఫోన్ 16, 128 జీబీ మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ యాప్, వెబ్ సైట్లో రూ.67,999కి అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ప్రీమియం సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్లు కలుపుకుని రూ.64,499కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.