భారత్‌ భారీ విజయం

74பார்த்தது
భారత్‌ భారీ విజయం
ఐర్లాండ్‌ మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్టేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ నిర్ధేశించిన 436 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుక బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు.. 31.4 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో భారత్ 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీప్తి 3, తనూజా 2, సయాలీ, సాధు, మిన్ను తలో వికెట్ తీశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி