రైతు ఖాతాలోకి పొరపాటున రూ.16 లక్షలు.. తిరిగిచ్చేందుకు నిరాకరణ

53பார்த்தது
రైతు ఖాతాలోకి పొరపాటున రూ.16 లక్షలు.. తిరిగిచ్చేందుకు నిరాకరణ
రాజస్థాన్ అజ్మీర్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చోటా లాంబా గ్రామానికి చెందిన రైతు కనరామ్ జాట్ ఖాతాలోకి పొరపాటున బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.16 లక్షలు వచ్చాయి. డిసెంబర్ 31న ఖాతాలో డబ్బు పడటంతో అందులోంచి రూ.15 లక్షలు జాట్ వినియోగించుకున్నాడు. అయితే జనవరి 10న బ్యాంక్ యాజమాన్యం తాము చేసిన తప్పును గుర్తించి.. డబ్బును తిరిగి ఇవ్వమని సదరు రైతు ఆడగగా అతను ఒప్పుకోలేదు. దీంతో ఆ బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி