పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొడుతాం : కౌశిక్ రెడ్డి

83பார்த்தது
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వెళ్లిన వారిని రాళ్లతో కొడుతామని అన్నారు. అయితే తాజాగా కరింనగర్ కలెక్టరేట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. దీంతో కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు కాగా బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி