AP: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పలేకపోయిన పర్వాలేదు.. కానీ మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి, 11 మంది ఎమ్మెల్యేలు మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి. వైసీపీకి 38 శాతం ఓట్లు వచ్చిన అసెంబ్లీకి వెళ్లకపోతే.. తమకు, జగన్‌కు ఏం తేడా ఉంది' అని ప్రశ్నించారు.