డ్రగ్స్‌ మత్తులో‌ యువత.. గుణశేఖర్‌ యుఫోరియా గ్లింప్స్‌ (వీడియో)

548பார்த்தது
డైరెక్టర్‌ గుణశేఖర్‌ కాంపౌండ్ నుంచి వస్తున్న కొత్త సినిమా 'యుఫోరియా'. హోం బ్యానర్ గుణ హ్యాండ్‌ మేడ్‌ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షార్ట్‌ టైటిల్‌ వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. డ్రగ్స్‌ తీసుకున్న యువతి ఆ మత్తులో మెట్రో ట్రైన్‌లోకి వచ్చి.. తనేం చేస్తుందో తెలియని స్థితిలోకి వెళ్లిపోయిన విజువల్స్‌ తో షురూ అయింది గ్లింప్స్‌. మత్తు పదార్థాల మోజులో పడి యువత ఎలా చెడిపోతుందో సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி