హైదరాబాద్‌లో మద్యం మత్తులో యువతులు హల్‌చల్(వీడియో)

50பார்த்தது
TG: హైదరాబాద్ కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద మద్యం మత్తులో యువతులు హల్‌చల్ చేశారు. బైక్‌ను ఢీకొట్టి తిరిగి యువకులతో గొడవకు దిగారు. దీంతో ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. రీడింగ్ 212 పాయింట్లు నమోదైంది. పోలీసులు యువతులపై కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி