ట్రాక్టర్ ఢీకొని స్కూటీపై వెళ్తున్న యువకుడు స్పాట్‌డెడ్ (వీడియో)

1541பார்த்தது
హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సంతోష్‌గఢ్‌లో ఏరియాలో స్కూటర్‌పై వెళ్తున్న యువకుడు ట్రాక్టర్‌ ట్రాలీ ఢీకొని మృతి చెందాడు. సమాచారం అదనుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி