డ్రోన్‌పై దాడి చేసిన యాహ్యా సిన్వర్ (VIDEO)

80பார்த்தது
హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. IDF మొదటిసారి దాడి చేసినప్పుడు ఆయన తీవ్ర గాయాలతో సోఫాలోనే కూర్చుండిపోయారు. దీనిని ఇజ్రాయెల్ సైన్యం పంపిన డ్రోన్ వీడియో తీసింది. ఈ క్రమంలో ఆయన డ్రోన్‌పై కర్రతో దాడి చేశారు. IDF దళాలు రెండోసారి దాడి చేయడంతో సిన్వర్ మరణించారు.

தொடர்புடைய செய்தி