నేడు భువనగిరిలో డయల్ యువర్ ఛైర్మన్

69பார்த்தது
భువనగిరి పట్టణ వ్యాప్తంగా వార్డులలో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డయల్ యువర్ ఛైర్మన్ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 11 నుంచి మ. 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ డయల్ యువర్ ఛైర్మన్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 98483 07787, 93922 05913

தொடர்புடைய செய்தி