భువనగిరి: మంత్రి రాకకు చెట్ల తొలగింపు

51பார்த்தது
భువనగిరి: మంత్రి రాకకు చెట్ల తొలగింపు
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రేపు భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపద్యంలో గురువారం భువనగిరి మండలం అనాజిపురం శివారులో ఉన్న బునాదిగాని కాలువను పరిశీలించనున్నారు. కాలువ పక్కన ఉన్న చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. సాగునీటి కాల్వల పనులపై మంత్రి అధికారులతో సమీక్షించనున్నారు. దీర్ఘకాలిక సమస్యలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు

தொடர்புடைய செய்தி