జులానాలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ ముందంజ

55பார்த்தது
జులానాలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ ముందంజ
భారత మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ లీడింగ్ లో కొనసాగుతున్నారు. హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆమె రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ సైతం గర్హి సంప్లాలో ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 46 కాగా కాంగ్రెస్ 65 సీట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

தொடர்புடைய செய்தி