WPL: బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్(W)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ పెర్రీ 81 రన్స్ చేసింది. ఈ క్రమంలో పెర్రీ అరుదైన రికార్డును నమోదు చేసింది. WPLలో అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన రెండవ ప్లేయర్‌గా ఎల్లీస్ పెర్రీ(6సార్లు) నిలిచింది. మెగ్ లానింగ్ (DC-7సార్లు) ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, హర్మన్‌ప్రీత్ (MI-5), షఫాలీ వర్మ (DC-5), బ్రంట్ (MI-5) 3వ స్థానంలో ఉన్నారు.